పూరి తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. గెహన సిప్పీ నాయిక. దళం, జార్జ్ రెడ్డి సినిమాల దర్శకుడు జీవన్ రెడ్డి ఈ సినిమా తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్సికుతున్నిన ఈ స