తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో దూకుడుగా ఉన్నాడు.. ఒక సినిమా విడుల అవ్వక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. డిఫరెంట్ కథలతో జనాలను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. సినిమాలోని పాత్ర కోసం ఆయన పడే కష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. తమిళ్లోనే కాదు.. తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. అందుకనే ఆయన నటించిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో…