ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్ టాప్ ప్లేస్ లో ఉంటే టాప్ 5లో కచ్చితంగా ఉండే ఇంకో నటుడు చియాన్ విక్రమ్. ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల టాలెంట్ ఉన్న విక్రమ్, ఈ జనరేషన్ చూసిన గ్రేటెస్ట్ టాలెంట్స్ లో ఒకడు. ఎఫోర్ట్ లెస్ యాక్టర్ గా కనిపించే చియాన్ విక్రమ్ కి హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. 2015 నుంచి విక్రమ్ కి సరైన హిట్ లేదు కానీ సినిమాలు…