Bigg Boss 9 : అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష అంటే తెలియని సోషల్ మీడియా యూజరే ఉండరు. ఆ రేంజ్ లో ఆమె ఫేమస్ అయింది. ఇక ఓ కస్టమర్ ను తిట్టారనే వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె గురించి సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. అలాంటి రమ్య ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో అడుగు పెట్టింది. వైల్డ్ కార్డు ద్వారా నేడు మొదటి ఎంట్రీ ఇచ్చింది.…