తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోవిద్ వల్ల ఒక నిర్మాతని కోల్పోయింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు, తెలుగు చలన చిత్ర నిర్మాతలు సెక్టార్ కి సెక్రెటరీ, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఇక్క్యూటివ్ కమిటీ మెంబెర్, ఎక్స ఫిల్మ్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ఇక్క్యూటివ్ కమిటీ మెంబెర్ CN Rao (చిట్టీ నాగేశ్వరరావు ) కోవిద్ కారణంగా…