చిత్రపురి కాలనీలో కొవిడ్ బారినపడిన వారికి ఆత్మస్థైర్యాన్ని అందిస్తోంది కాదంబరి కిరణ్ “మనం సైతం” సేవా సంస్థ. అక్కడి కరోనా బాధితులకు ప్రతి రోజూ ఆహారం, ఆక్సీజెన్ సిలిండర్లు, ఆక్సీజెన్ కాన్సెన్ట్రేటర్, మందుల కిట్, పీపీఈ కిట్లు, మాస్క్ లు, శానిటైజర్, ఇమ్మ్యూనిటి పౌడర్, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఆక్సీమీ�