తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పై సెక్షన్ 51 ఎంక్వైరీ వేశారు. సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వయిరీ రిపోర్ట్ ఈ నెల 3న సొసైటీ కమిటీకి అందజేశారు. దాని ప్రకారం రిపోర్ట్ అందిన 30 రోజులలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యులందరికీ వివరాలు తెలియజేయాలి. ఆ ప్రకారం ఈ నెల 29న జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన ఫైండింగ్స్ పై…