Actress Chitra Shukla Announced Her Pregnancy: టాలీవుడ్ హీరోయిన్ చిత్ర శుక్లా శుభవార్త చెప్పారు. త్వరలోనే తాను తల్లి కాబోతున్నా అని సోషల్ మీడియాలో తెలిపారు. కుటుంబసభ్యుల మధ్య సాంప్రదాయబద్దంగా జరిగిన తన సీమంతం వేడుకలకు సంబందించిన పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అభిమానులు, నెటిజన్లు చిత్ర శుక్లాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ వైభవ్ ఉపాధ్యాయ్‌ని చిత్ర ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్ర శుక్లా 2014లో…
బ్లాక్‌బస్టర్ ‘మగధీర’తో సహా పలు దక్షిణ భారత చిత్రాలలో విభిన్న పాత్రలు, ఆకర్షణీయమైన నటనతో దేవ్ గిల్ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో దేవ్ గిల్ ప్రొడక్షన్స్ నుంచి మొదటి ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘అహో! విక్రమార్క’ అంటూ రాబోతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. Also Read; Jayalalitha: చాలామంది మగాళ్లకు లొంగిపోయాను.. శరత్ బాబుతో బిడ్డను కనాలని ప్రయత్నించా.. ‘అహో!…
Chitra Shukla: ఈ ఏడాది చివర్లో సగానికి పైగా స్టార్లు పెళ్లి పీటలు ఎక్కి షాక్ ఇచ్చారు. ఈ మధ్యనే వరుణ్ తేజ్- లావణ్య తమ ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. ఇక రేపు దగ్గుబాటి అభిరామ్- ప్రత్యూష పెళ్లితో ఒకటి కానున్నారు. తాజాగా వీరి లిస్టులోకి మరో హీరోయిన్ కూడా చేరింది.
హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ మేరకు ప్రచారపర్వం వేగం అందుకుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. దర్శకుడు మారుతీ మార్కు యాక్షన్ ఎంటర్ టైనర్‌తో ఉన్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచే విధంగా ఉంది. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషించారు. అలాగే రావు రమేష్…