విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. ఇటీవలే ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా `భళాతందనాన` అనే చిత్రంతో ప్రేక్షకుల ముద్నుకు వస్తున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్�