ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో హీరోకి ఎలివేషన్ ఇస్తూ ‘టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది నేను గుద్దితే’ అనే డైలాగ్ ని రాసాడు పూరి జగన్నాధ్. అక్కడంటే ఒకడే హీరో కాబట్టి పూరి, ‘టిప్పర్ లారీ-స్కూటర్’లని తీసుకోని డైలాగ్ రాసాడు. అదే ఇద్దరు హీరోలు ఉంటే? స్కూటర్ ప్లేస్ లో ఇంకో టిప్పర్ లారీనే ఉంటే? ఆ రెండు గుద్దుకుంటే ఎలా ఉంటుంది? ఆ భీభత్సాన్ని ఏ…
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు ఏ టైంలో చెప్పాడో కానీ అప్పటినుంచి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతూనే ఉంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు…
మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోలుగా ఉన్న స్టార్స్ ‘చిరంజీవి’, ‘బాలకృష్ణ’. సినిమాల రిజల్ట్స్ కి అతీతంగా ఫాన్స్ ని సంపాదించుకున్న ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర ఎదురుపడితే అదో చిన్న సైజ్ యుద్ధంలా ఉంటుంది. ‘ఎల్-క్లాసికో’ లాంటి ఈ బాక్సాఫీస్ క్లాష్ ని మెగా నందమూరి అభిమానులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు 15 సార్లు జరిగిన ఈ బాక్సాఫీస్ వార్, 2017లో చివరిసారి జరిగింది. 2017లో చిరు నటించిన ‘ఖైదీ…