మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ కలిసి నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. జనవరి 13న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై తెలుగు రాష్ట్రాల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ కూడా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మాస్ మసాలా సినిమాని హిందీలో కూడా జనవరి 13నే విడుదల చేస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ కి రెండు వారాలు మాత్రమే సమయం…