మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. బింబిసార దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ జరుపుకుంటున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ఉంది. చిరు కెరీర్ లో అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత ఆ జానర్ లో పూర్తిస్థాయి ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న చిత్రం విశ్వంభర మాత్రమే. పంచభూతాల ఎలిమెంట్స్ ని మిక్స్…