దర్శకుడు బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో చిరులోని మాస్ ని ఎమోషనల్ సీన్స్ తో అలా టచ్ చేసి వదిలేసాడు. ఈసారి మాత్రం వింటేజ్ మాస్ అనే పదానికే బాస్ నిలువెత్తు నిదర్శనం అనేలా చేస్తాను అంటున్నాడు మెహర్ రమేష్. చాలా రోజులుగా సినిమాలకి దూరంగా ఉన్న మెహర్ రమేష్, మెగాస్టార్ తో ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన కలకత్తా సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు…