మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు సంబంధించిన హడావుడి అప్పుడే మొదలైపోయింది. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయన బర్త్ డే వేడుకలను ఘనంగా చేయడానికి సన్నాహాలు మొదలెట్టారు. మరోవైపు ఆయన సినిమా నుంచి అప్డేట్లు రాబోతుండడం ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తోంది. చిరంజీవి పుట్టినరోజు ట్రీట్