చిరంజీవి, బాలకృష్ణల మధ్య ఈ సంక్రాంతికి భారి బాక్సాఫీస్ ఫైట్ జరగబోతోంది. ఇద్దరు స్టార్ హీరోలు తమకి టైలర్ మేడ్ లాంటి రోల్స్ లో కనిపించనుండడంతో వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. బాలయ్య సినిమాకి మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి, చిరు సినిమా జ�
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ ఇప్పటికి 24 సార్లు బాక్సాఫీస్ వద్ద ఢీ కొన్నారు. అందులో ఎనిమిది సార్లు సంక్రాంతి బరిలోనే పోటీ పడడం విశేషం! అంటే ఈ సారి ఈ ఇద్దరు టాప్ స్టార్స్ తొమ్మిదో సారి పొంగల్ హంగామాలో పాలు పంచుకుంటున్నారన్నమాట!