మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్ సోషియో ఫాంటాషి సినిమా ‘విశ్వంభర’. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ ను ఇటీవల ఫినిష్ చేసారు. కాగా ఈ…
యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ సన్నిహితులు స్నేహితులు కలిసి ప్రారంభించారు. మొదట్లో ఈ సంస్థకి వరుస హిట్స్ వచ్చినా, ఇప్పుడు చేసిన దాదాపు అన్ని సినిమాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఒకరకంగా ఈ సంస్థ మీద ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి చిరంజీవి హీరోగా విశ్వంభరా అనే సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం గట్టిగానే ఖర్చుపెట్టారు. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం కోసం దర్శకుడి…