Chiranjeevi’s Vacation trip to New York: మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోలా శంకర్’ అనే సినిమా చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల కాగా ఆ టీజర్లో తన వింటేజ్ స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపించారు చిరంజీవి. ఇక తాజాగా ఈ భోళా శంకర్ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని మెహర్ రమేష్ అధికారికంగా ప్రకటించారు. భోళా శంకర్ షూట్ పూర్తయింది, రాత్రి పగలు విరామం…