మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మూవీని తెరకెకించడంలో అనిల్ రావిపూడి దిట్ట అని తెలిసిందే.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి చెప్పక్కర్లెదు. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రావడంతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయిలో ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతోందట. Also Read…