Anil Sunkara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వచ్చిన భోళాశంకర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ టైమ్ లో నిర్మాత అనిల్ సుంకర ఆస్తులు అమ్ముకుని చిరంజీవికి రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటూ రకరకాల రూమర్లు క్రియేట్ అయ్యాయి. అనిల్ సుంకర తాజాగా ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో వాటిపై క్లారిటీ ఇచ్చారు. మూవీ ప్లాప్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హిందీ వేదాలంను రీమేక్ చేయాలని ముందు…