Telangana government will felicitate Mega Star Chiranjeevi for the honor of Padma Vibhushan: ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందుగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ అంతా ఇప్పుడు పెద్దగా భావిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని కూడా కేంద్ర �