టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవికి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా ఎప్పుడైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు చిరు గారు అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసి సినీ అభిమానులు, నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ చిరుకి ఈరోజు ఆర్జీవీ ఎందుకు క్షమాపణలు చెప్పాడంటే… రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో…