జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి ‘వాల్తేరు వీరయ్య’గా ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత చిరుని సరైన మాస్ రోల్ లో చూడలేదు, వింటేజ్ చిరు కనిపించట్లేదు అనుకునే వారికి ఫుల్ మీల్స్ పెట్టే రేంజులో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా తెరకెక్కింది. దర్శకుడు బాబీ స్వతహాగా మెగా ఫ్�
రానున్న ఇరవై నాలుగు గంటల్లో తుఫాన్ తీరం తాకనుంది, ఈదురు గాలులు వీయనున్నాయి అనే మాటలని వాతావరణం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇలాంటి మాటలే ఇప్పుడు ఒక సినిమా గురించి వినబోతున్నాం… అవును రానున్న ఇరవై నాలుగు గంటల్లో సోషల్ మీడియాలో మెగా తుఫాన్ తాకనుంది, మాస్ పూనకలు ప్రతి ఒక్కరినీ ఆవహించానున్నా�
నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఒంగోల్ లోని ‘ఏబీఏం కాలేజ్ గ్రౌండ్స్’ లో జరగాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇబ్బందులు రావడంతో ‘అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్’కి మార్చారు. వీర సింహా రెడ్డి దారిలో నడుస్తూ మెగస్టార్ చిరంజ
టాలీవుడ్ లో, మరీ ముఖ్యంగా మెగా అభిమానుల్లో చిరూ లీక్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. తన సినిమాల గురించి మేకర్స్ కన్నా ముందే లీక్ ఇస్తూ హైప్ పెంచడంలో మెగాస్టార్ దిట్ట. ఈ విషయంలో ఆపుడప్పుడూ ఫన్నీ మీమ్స్ కూడా బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక లీక్ నే చిరు మళ్లీ ఇచ్చాడు, ఆయన ప్రస్తుతం న�