Chiranjeevi : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం వెయిట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి గత రెండు రోజులుగా ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి స్పిరిట్ లో ప్రభాస్ కు తండ్రిగా నటిస్తున్నారంటూ ప్రచారం అయితే ఉంది. ఈ విషయాన్ని ఇప్పటి వరకు మూవీ టీమ్…
ప్రముఖ రాజకీయవేత్త, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న ఏచూరి కన్నుమూశారనే వార్త తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని చిరు ట్వీట్ చేశారు. ప్రజలకు చేసిన సేవ, దేశం పట్ల ఆయన నిబద్ధత ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందిన సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు.…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కంప్లీట్ రెస్ట్ లో ఉన్నాడు. ఈ మధ్యనే మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు.. మరో రెండు మూడు రోజుల్లో సెట్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం చిరు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మెగా 156 .. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మంచి మనసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కష్టం అన్న మాట వినిపిస్తే చిరు ముందు ఉంటాడు. తన, మన అని లేకుండా కళాకారులకు ఏదైనా సహాయం కావాలంటే.. చిరు పేరే వినిపిస్తుంది.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు మాములుగా ఉండవు. టాలీవుడ్‌లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ మెగాస్టార్ రేంజ్ వేరే లెవల్.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన కేసును ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దాదాపు తొమ్మిదేళ్లు కోర్టులో నలుగుతూ వస్తున్న ఈ కేసుకు విముక్తి లభించింది. అసలు చిరుపై ఉన్న కేసు ఏంటి.. అంటే.. చిరంజీవి సినిమాలను వదిలి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన విషయం తెల్సిందే.ఇక రాజకీయాల్లో చిరుకు కలిసి రాలేదు.