People Media factory Rubbishes Rumors about Chiranjeevi Kalyan krishna Movie: మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. సరిగ్గా రెండు వారాల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈలోపే చిరంజీవి మరో సినిమాని లైన్ లో పెట్టినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం, బంగార్రాజు మూవీల డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణతో చిరు మూవీ చేయనున్నారని ప్రచారం…