మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో సాగిపోతున్న ఈ సినిమా, కలెక్షన్ల వర్షం సైతం కురిపిస్తోంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో ఈ సినిమాకి ఫ్యామిలీస్ అన్నీ కదిలి వస్తున్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన ఒక ఇంటర్వ్యూని ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్…