మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె, మన శంకర్ వర ప్రసాద్ గారు నిర్మాత సుష్మిత మీద ప్రసంశల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ నాకు భుజం కాస్తూ అన్ని రకాలుగా నాకు అన్నదండలు అందిస్తూ వస్తోంది సుష్మిత. ఇంటికి పెద్దదయినందుకు ఆ పెద్దరికాన్ని కాపాడుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది. థాంక్యూ పాప, రామచరణ్ తో పాటు నాకు మరొక బిడ్డ. అలాగే…