Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. మనకు తెలిసిందే కదా చిరంజీవి ఎక్కడ ట్యాలెంట్ ఉన్నా సరే ఎంకరేజ్ చేయకుండా ఉండలేరు. సినిమాల్లో ఆయన ఎదుగుతున్న టైమ్ నుంచే ఎంతో మంది నటులను ఎంకరేజ్ చేశారు. చిరు ప్రోత్సాహంతో ఎదిగిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. నటీనటులు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. కేవలం సినిమాల్లోనే కాదు ఆటల్లో ట్యాలెంట్ చూపించిన వారికి కూడా చిరు ఎంకరేజ్ మెంట్ ఉంటుంది. గతంలో బ్యాడ్మింటన్…