మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఆయన మోకాలికి ఇటీవల సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆయన కొంతకాలంగా మోకాలు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, ఈ నేపథ్యంలోనే సరిగా నడవలేకపోతున్నారని సమాచారం. అయినా సరే పండుగకు సినిమా రిలీజ్ చేయాలి కాబట్టి, సినిమా షూటింగ్ అంతా బాధ ఓర్చుకొని మరి…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి .. భోళా శంకర్ తో భారీ పరాజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఈ సినిమా తరువాత చిరు లైనప్ చాలా పెద్దగా ఉంది. కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ చిత్రాలు అధికారికంగా ప్రకటించారు. ఇక మరో మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.