మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేధాలు ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారంలో ఉంది. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ పార్టీ సపోర్ట్‌గా నంద్యాల వెళ్లడంతో.. అల్లు వర్సెస్ మెగా వార్ మరింత ముదిరినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలోనూ అదే ప్రచారం జరిగింది. అయితే, ఇటీవల కాలంలో ఈ ఫ్యామీలిలలో జరిగిన కొన్ని పరిణామాలను బట్టి చూస్తే…
నటుడిగా ఎన్నో సినిమాలు చేసి, నిర్మాతగా మారాడు బండ్ల గణేష్. అటూ ఇటూగా ఎన్నో సినిమాలు చేసినా, గుర్తింపు నిర్మాతగా చేసిన కొన్ని సినిమాలకే ఆయనకు వచ్చేసింది. అయితే, ఈ మధ్యన ఆయన దీపావళి పార్టీ పేరుతో సినీ పరిశ్రమ సహా కొంతమంది రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి ఒక పెద్ద పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పార్టీ కోసం బండ్ల గణేష్ గట్టిగానే ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ పార్టీ కోసం ఆయన ఒక్కొక్క ప్లేటుకి…