మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకోని మంచి జోష్ లోకి వచ్చాడు. ఈ సంక్రాంతి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చెయ్యడానికి రెడీ అయిన చిరు, మెహర్ రమేష్ తో కలిసి ‘భోలా శంకర్’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్, చిరుకి చెల్లి పాత్రలో నటిస్తోంది. తమిళ్ లో అజిత్ నటించిన వేదాలం సినిమాకి రిమేక్ గా తెరకెక్కుతున్న…