పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ‘రన్ రాజా రన్’, ‘సాహో’ సినిమాలతో ప్రత్యేకమైన స్టైల్ చూపించిన దర్శకుడు సుజీత్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. పవన్ ఇందులో ఓజాస్ అనే పవర్‌ఫుల్ రోల్‌లో అలరించనుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాత డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. Also Read : Urmila : 30 ఏళ్లు పూర్తి…