మెగాస్టార్ చిరంజీవి గారు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. “అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నా మిత్రుడు, సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు వెంకీ.. ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ‘మనదే కదా సంక్రాంతి, ఎరగతీద్దాం సంక్రాంతి’ అనేది కేవలం ‘మన శంకర వరప్రసాద్ గారిదే’ కాదు,…