జీవితం ఏమిటి? వెలుతురు… చీకటి… అన్నారు పెద్దలు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కూతురుగా ఐశ్వర్య రజనీకాంత్ చూడని వెలుగులు లేవు. ధనుష్ తో పెళ్ళయ్యాక కూడా ఐశ్వర్య జీవనం భలేగా సాగింది. ధనుష్ తో విడాకులు తీసుకున్న తరువాత చీకటి ఆవరించింది. అయితే మళ్ళీ ఐశ్వర్య తనదైన పంథాలో సాగాలని నిర్ణయించింది. ప్రస్తుత