గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్ ఆడియెన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం అయన తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘డాకు మహారాజ్’ షూటింగ్ ఫినిష్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నాడు దర్శకుడు బాబీ. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్…
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక దానికోసం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ `సన్నికాయిధం`. అనే యాక్షన్ ఎంటర్ టైనర్ లో కూడా నటిస్తున్న విషయం విదితమే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన…