‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్ తో తెలుగువారికీ చేరువైంది అవికా గోర్. ఆ తర్వాత పలు చిత్రాలలోనూ నాయికగా నటించిన అవికా ఇప్పుడు నిర్మాతగానూ మారింది. తాను నటిస్తున్న పలు చిత్రాలకు సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’ జూలై 1న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ”ఇదో స్వీట్ మూవీ. టెన్త్ క్లాస్ సభ్యులు రీయూనియన్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్…