Astronauts Returned To Earth: చైనా అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్‌లో ఆరు నెలలు కంటే ఎక్కువ సమయం గడిపిన తర్వాత.. ముగ్గురు చైనా వ్యోమగాములు సోమవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. యె గ్వాంగ్‌ఫు, లి కాంగ్, లి గ్వాంగ్సుతో కూడిన షెన్‌జౌ-18 అంతరిక్ష నౌక స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1:24 గంటలకు ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లోని డాంగ్‌ఫెంగ్ ల్యాండింగ్ సైట్‌లో దిగింది. ఈ ల్యాండింగ్ విజయవంతంగా పూర్తియిన తర్వాత.. వ్యోమగాములు అందరూ…
ఆరు నెలల స్పేస్ మిషన్ తర్వాత ముగ్గురు చైనీస్ వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చారు. ముగ్గురు వ్యోమగాములు స్పేస్ స్టేషన్ కాంప్లెక్స్‌లో 183 రోజులు పనిచేశారు.