కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనా నుంచి అక్రమంగా అన్ని దేశాలకు ఆ మహమ్మారి విస్తరించింది.. ఆ తర్వాత అన్ని ప్రయాణాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.. ఇక, అంతర్జాతీయ విమాన సర్వీసులు.. ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. కొన్ని ఎంపిక చేసిన సర్వీసులు, ఎంపిక చేసిన రూట్లల�