మన ఇళ్లలో సాధారణంగా ఎర్ర మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు వంటి మసాలాలను విస్తృతంగా ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా కొత్త తరంలో చాలామంది అధికంగా కారంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడుతున్నారు. మిరపకాయలకు ఘాటు రుచి రావడానికి కారణం క్యాప్సైసిన్ అనే పదార్థం. అయితే ఈ ఘాటు మిరపకాయల రకాన్ని బట్టి మారుతుంది. మిరపకాయలను పూర్తిగా లేదా అధికంగా తినడం మానేస్తే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మిరపకాయలను తినడం మానేసినంత మాత్రాన…