సాధారణంగా పిల్లల సంరక్షణ చూసే ఆయాల జీతం రూ. 20 వేల నుంచి రూ.50 వరకు ఉంటుంది. మరి ప్రొఫెషనల్ అయితే లక్షల్లో ఉంటుంది. అది విదేశాల్లో మాత్రమే.. లేదంటే సెలబ్రేటీల ఇళ్లలో పని చేసే ఆయాలకు రూ. లక్ష వరకు ఉండోచ్చు. కానీ ఈ ఆయా నెల జీతం రెండు కోట్లు అంట. వింటుంటేనా అవాక్కఅవుతున్నారు కదా. ఇక ఆమె లగ్జరీ లైఫ్, సదుపాయలు వ