ఒకప్పుడు ఉన్న చైల్డ్ ఆర్టిస్టుల పేర్లు చెప్పమంటే.. టక్కున ఒక పది పేర్లు చెప్పుకొచ్చేస్తాం. కానీ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు చాలా తక్కువమంది ఉన్నారు. ప్రస్తుత కాలంలో చైల్డ్ ఆర్టిస్టులు అంటే ఒక్క పేరు కూడా గుర్తుకు రావడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు.