Revanth Reddy: గేట్ నంబర్ 8 నుంచి ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేశామని.. స్టేడియం సామర్థ్యంతో 80 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
Trafic Retrictions: సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి నగర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత, భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.