డిసెంబర్ 31 అంటే హంగామా మాములుగా ఉండదు.. ఆట, పాట మందు, విందు అబ్బో ఒక్కటేమిటి కొత్త ఏడాది కోసం చేసే హడావిడి మాములుగా ఉండదు.. విందు అంటే నాన్ వెజ్.. ఎక్కువగా ఇష్టపడేది చికెన్ ను.. ముక్కతో పాటు మందు సుక్క ఇక్కడ మస్ట్ గా మారింది. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో తెలంగాణలో చికెన్, మటన్ కు భారీగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో నిన్న ఉదయం నుంచి చికెన్, మటన్,…