New Year 2024: వామ్మో.. హైదరాబాదీలు అన్ని లక్షల కేజీల చికెన్ ను కుమ్మేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిసెంబర్ 31 అంటే హంగామా మాములుగా ఉండదు.. ఆట, పాట మందు, విందు అబ్బో ఒక్కటేమిటి కొత్త ఏడాది కోసం చేసే హడావిడి మాములుగా ఉండదు.. విందు అంటే నాన్ వెజ్.. ఎక్కువగా ఇష్టపడేది చికెన్ ను.. ముక్కతో పాటు మందు సుక్క ఇక్కడ మస్ట్ గా మారింది. ఈసారి డిసెంబర్ 31 ఆదివారం రావడంతో తెలంగాణలో చికెన్, మటన్ కు భారీగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో నిన్న ఉదయం నుంచి చికెన్, మటన్, చేపల షాపుల్లో రద్దీ కనిపించింది… గతంలో ఎప్పుడూ తినలేదేమో అన్నట్లు కేజిలు కేజిల మాంసాన్ని విక్రయించినట్లు తెలుస్తుంది..
భాగ్యనగరంలో సాధారణ రోజుల్లో కంటే ఆదివారం ఒక్కరోజే మటన్, చికెన్, చేపల విక్రయాలు భారీగా పెరిగియి. ఆదివారం భారీగా నాన్ వెజ్ తిన్నారు. హైదరాబాద్ లో నాన్ వెజ్ అమ్మకాలు కొనసాగాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కేజీల చికెన్ విక్రయించగా.. ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కేజీల చికెన్ అమ్ముడు పోయింది… కార్తీక మాసం తర్వాత చికెన్, గుడ్లు ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం రూ.250 వరకు ఉన్నట్లు తెలుస్తుంది..
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
నిన్న ఒక్క రోజే రూ.10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీరంగ వ్యాపారులు చెబుతున్నారు. మటన్ కూడా భారీగానే అమ్ముడు పోయింది. దాదాపు 25 నుంచి 30 వేల క్వింటాళ్ల మటన్ అమ్మకాలు జరిగినట్లు చెబుతున్నారు. మటన్ ధర ప్రస్తుతం రిటైల్మార్కెట్లో కిలో రూ. 800 నుంచి రూ. 900 వరకు పలుకుతున్నాకొనుగోలు చేస్తున్నారు.. ఇక న్యూయర్ రోజు కూడా అమ్మకాలు తగ్గలేదని తెలుస్తుంది.. ఇప్పటివరకు 5.3 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు.. సాయంత్రానికి ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. 7 లక్షల కిలోల వరకు చికెన్ అమ్ముడు పోతుందని అంచనా వేస్తున్నారు.. ఎందులోనూ హైదరాబాదీలు తగ్గేదేలే అని మరోసారి నిరూపించారు..
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?