చికెన్ అంటే నాన్ వెజ్ లవర్స్ కు చాలా ఇష్టం.. అందుకే కాలంతో పనిలేకుండా కడుపునిండా లాగిస్తారు… అయితే సమ్మర్ లో చికెన్ ను అతిగా తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. సమ్మర్‌లో చికెన్ తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత మరింత భారీగా పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువైతే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలి.. ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. చికెన్ లో ఐరన్, విటమిన్ బి 12…