అమెరికాలో గన్ కల్చర్ నానాటికీ పెరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి కాల్పుల మోత మోగింది. ఈ వారాంతంలో ఇప్పటివరకు చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మరణించగా.. మరో 16 మంది గాయపడ్డారు. చికాగోలోని ఓ నైట్ క్లబ్‌లో చోటు చేసుకున్న కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడింది ఎవరు.. ఎందుకు..…
కొన్ని సందర్భాల్లో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే.. మానసిక సంతృప్తియే కాదు.. ఆ కుటుంబం నుంచి కృతజ్ఞతలు కూడా అందుకుంటాం.. మరికొన్ని సందర్భాల్లో ప్రశంసలతో పాటు అవార్డులు, రివార్డులు కూడా పొందే వీలు కూడా ఉంటుంది.. తాజాగా, ఓ యువకుడు ప్రాణాలకు తెగించి.. మరో వ్యక్తి ప్రాణం కాపాడాడు.. లక్షల విలువైన కారును బహుమతిగా అందుకుని ఔరా..! అనిపించాడు. చికాగోలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also: CM KCR: ప్రగతి భవన్…
ప్రస్తుతం అమెరికాలో మంచు భీభత్సం సృష్టిస్తోంది. మంచు తుపాన్ కారణంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైలు పట్టాలపై మంచు పేరుకుపోవడంతో అనేక రైళ్లు రద్దయ్యాయి. అయితే, చికాగో రైల్వే అధికారులు దీనికోసం ప్రత్యామ్నాయ మార్గాలను కనిపెట్టారు. మంచుకారణంగా రైలు పట్టాలు కుంచించుకుపోయి రైళ్ల రాకపోకలు ఇబ్బందులు కలుగుతుండటంతో రైళ్ల పట్టాలపై మంటలను ఏర్పాటు చేశారు. దీంతో పట్టాలు వెచ్చగా మారి రైళ్ల రాకపోకలకు అనువుగా మారుతున్నాయి. అయితే, ఇవి…