Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కోర్టు ఆయనకు రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకి తరలించారు. కేజ్రీవాల్‌ని జైల్ నెంబర్ 2లో ఉంచారు. ఇక్కడే అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా మరియు ఉగ్రవాది జియావుర్ రెహ్మాన్ ఉన్నారు.
కరోనా తో మాఫియా డాన్ చోటా రాజన్ మరణించాడు. అయితే ముంబైని గడగడలాడించిన మాఫియా డాన్ చోటా రాజన్ గత నెల 24న కరోనా బారిన పడ్డారు. దాంతో తిహాడ్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న చోటా రాజన్ ను ఎయిమ్స్ కు తాలించారు. కానీ చోటా రాజన్ పరిస్థితి విషమించడంతో ఈరోజు ఆసుపత్రిలోనే మృతి చెందాడు. ఇక కరోనా సెకండ్ వేవ్ భారీ ఎత్తున విజృంభిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనలు…