బాలీవుడ్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ ‘ఛావా’ అంచనాలను మించి రాణిస్తుంది.ఇప్పుటికే 400 కోట్లు కొల్లగొట్టి అదే రేంజ్ లో దూసుకుపోతుంది.ఫైనల్ రన్ 700 కోట్లు అనే ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై రిలీజ్ రోజు నుండి కొన్ని నెగెటివ్ కామెంట్స్, చరిత్రని వక్రీకరించారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఛావా పై తాజా కాంట్రావర్సీ మాత్రం మరింత అగ్గిని రాజేస్తోంది. విషయం ఏంటంటే…