Cheteshwar Pujara becomes fourth Indian to complete 20000 first-class runs: టీమిండియా ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారా అరుదైన మైలురాయి అందుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రంజీ ట్రోఫీ 2024లో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా (సౌరాష్ట్ర) ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్‌లు, వన్డేలు.. దేశవాలీ టోర్నీలు కలిపి 51.96 సగటున 20013 పరుగలు చేశాడు. మొత్తంగా 260…