Gukesh and Tania Sachdev Celebrations: భారత పురుషుల, మహిళల చెస్ జట్లు సత్తా చాటాయి. చెస్ ఒలింపియాడ్ 2024లో దేశానికి రెండు స్వర్ణాలు అందించాయి. దాంతో చెస్‌కు పుట్టినిల్లు అయిన భారత్‌కు ఉన్న ఏకైక లోటు భర్తీ అయింది. ముందుగా భారత పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో స్లోవేనియాను చిత్తుచేయగా.. అనంతరం అమ్మాయిలు కూడా 3.5-0.5 తేడాతోనే అజర్‌బైజాన్‌ను ఓడించారు. చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే మొదటిసారి. 2014, 2022లో పురుషుల జట్లు..…
PM Narendra Modi Greets Chess Olympiad 2024 Winners: చెస్ ఒలింపియాడ్ 2024లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించిన భారత చెస్ క్రీడాకారులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. భారత చెస్‌లో చరిత్ర సృష్టించడం ప్రశంసనీయమని కొనియాడారు. దేశం గర్వపడేలా చేసిన ప్లేయర్స్‌లో మన తెలుగు ఛాంపియన్లు ఉండటం మరింత గర్వకారణం అని చంద్రబాబు పేర్కొన్నారు. 45వ చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, అమ్మాయిల టీమ్స్ స్వర్ణ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.…
బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ 2024లో భారత్ చరిత్ర సృష్టించింది. చెస్ ఒలింపియాడ్ లో తొలిసారి రెండు గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఓపెన్ సెక్షన్‌లో గ్రాండ్ మాస్టర్ డీ గుకేష్ అద్భుత ప్రదర్శన చేసి తొలి బంగారు పతకం గెలుచుకోగా.. అనంతరం మహిళ జట్టు కూడా మరో స్వర్ణం సాధించి భారత్ చరిత్ర లిఖించింది.