మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ సబ్ డివిజన్ పరిధిలోని కోటపల్లి అడవుల్లో కొత్తపులి రాకతో మళ్లీ అలజడి మొదలైంది. గ్రామల్లో పశువలపై దాడి చేస్తూ హల్‌చల్ చేస్తుండటంతో.. సమీప గ్రామాల ప్రజల్లో మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. గత ఏడు సంవత్సరాలుగా మహారాష్ట్ర లోని తడోబా అడవుల నుంచి సిర్సూర్ కాగజ్‌నగర్ మీదుగా ఈ ప్రాంతానికి రాకపోకలు సాగిస్తున్నాయి. read also: Jammu Kashmir: కాశ్మీర్ లో ఉగ్రవాదుల దుశ్చర్చ.. గ్రెనేడ్ దాడి పోలీస్ మృతి అయితే ఈ…